Wednesday, August 23, 2006

రేపటి వెలుగుకి దారులు..

ఉపొంగే ఊహల అలలు, చేరేనా నీ ఎద తీరాలు...
కరిగే సుందర స్వప్నాలు, అయ్యేనా మన నుదుటి రాతలు...
పారే కంటి నీలాలు, మాన్పేనా నా ఎదలోని గాయలు...
అనుభవాల తీపి జ్ఞాపకాలు, చూపేనా రేపటి వెలుగుకి దారులు..

2 Comments:

Blogger శ్రీనివాస said...

:) తప్పకుండా చూపిస్తాయిని ఆశిస్తూ...

5:56 AM  
Blogger radhika said...

paaree kanti neelaalu kanulaku masakeestayo?
gundello baruvunu dinchi manishi ga
malustayo?
veechi chuuddama?

10:12 PM  

Post a Comment

<< Home