నీ ..
నిన్ను తలచుకున్న ప్రతిసారీ... నీ తలపులు అరుణోదయ కిరణాలుగా
నీ మాట విన్న ప్రతిసారీ... నీ పలుకులు వీణ మాధుర్యములుగా
నిన్ను చూసిన ప్రతిసారీ... నీ కన్నులు వీడలేని అయస్కాంతాలుగా
కలవరపడుతున్న నా హృదయాన్ని... ఏమిటి అని అడుగగా...
నా మౌనమే ఒక ఆలాపనగా... నీ మనసుతో చెబుతున్న భావమిది...
నీ చేతిలో చేయివేసి,అడుగులో అడుగేసి, నీలో నేనై జీవించాలని..

3 Comments:
మరిన్ని మంచి ముత్యాల కోసం ఎదురు చూస్తున్నాం.
బాగుంది :)
వావ్! మరొక "అభిసారిక". చాలా బాగున్నాయి మీ కవితలు. మనసును రంజింపజేస్తున్నాయి.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
Post a Comment
<< Home