అందం... ఆనందం..
కళ్ళకి కాటుక అందం,
మనసుకి మాట అందం,
చెక్కిళ్ళకి సిగ్గు అందం,
పెదవులకు మౌనం అందం,
చేతికి గోరింటాకు అందం,
కాళ్ళకి పారాణి అందం...
అని ఎవరు చెప్పారు?
నీ చిటికిన వేలు పట్టుకొని,
ఏడు అడుగులు నడుస్తున్న సమయం,
యదలో పొంగే కెరటాలతో,
బుగ్గలో మొగ్గలు విరియగా,
అధరాల పైన చిరు నవ్వుతో,
కళ్ళళ్ళో మెరిసే మెరుపు కదా...
అసలైన అందం... ఆనందం..
మనసుకి మాట అందం,
చెక్కిళ్ళకి సిగ్గు అందం,
పెదవులకు మౌనం అందం,
చేతికి గోరింటాకు అందం,
కాళ్ళకి పారాణి అందం...
అని ఎవరు చెప్పారు?
నీ చిటికిన వేలు పట్టుకొని,
ఏడు అడుగులు నడుస్తున్న సమయం,
యదలో పొంగే కెరటాలతో,
బుగ్గలో మొగ్గలు విరియగా,
అధరాల పైన చిరు నవ్వుతో,
కళ్ళళ్ళో మెరిసే మెరుపు కదా...
అసలైన అందం... ఆనందం..

4 Comments:
బాగుంది. :)
తెలుగు బ్లాగు ప్రపంచానికి స్వాగతం.
మీరు కోరుకుంటున్న అసలైన ఆనందం.. మీకు దక్కాలని, మరిన్ని మంచి ముత్యాలు.. మాకు దొరకాలని.. ఆశిస్తూ...
avunu..adee aanamdam.
aa samayam loo
doositloo talambraala baruvu
buggallo siggula baruvu
kannullo kalala baruvu
ayinaa..
manasemo vihamgam laa aakaasam loo eguru
Hi Ammu. Nice ur feelings.keep it up.
Post a Comment
<< Home