హృదయ తరంగాలు ...
మనసులోని ప్రేమకి
మాటలతో ఆకారాన్ని ఇచ్చి
సిరాతో రంగులు దిద్ది
ముత్యాల్లా లేఖపై అతికించి
నీ చేతికి అందించాలా?
నా ఊపిరి నిండా నీ తలపులతో... కనులు మూస్తే నీ రూపు చేరుకోగా...
నన్ను అల్లుకున్న స్వప్నం ఒక రంగుల హరివిల్లవ్వగా...ఆ సుందర ప్రపంచంలో, మౌనమే మాటలుగా నిన్ను చేరును కదా...
నా హృదయ తరంగాలు ...
2 Comments:
ఎలా చెప్పను? మనసంతా ప్రెమ నిండితే గుండె చప్పుళ్లు
ఇలాగే ఉంటాయి.
chaala adbhutamuga vundandi.bhaavodweekam kanipistundi.
Post a Comment
<< Home